MAIN MENU

✿ ఈ బ్లాగు స్వలాభాపేక్ష లేకుండా ఉచితంగా సమాచారాన్ని భౌతిక రసాయన శాస్త్ర అభిమానులకు అందించడానికి ఉద్దేశించబడినదని గమనించగలరు. ✿ ఉపాధ్యాయులు గానీ, విద్యార్థులు గానీ వారి భోధనాభ్యసన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించుకోవచ్చును.✿ ప్రాజెక్టులు, ప్రయోగశాల కృత్యములు మరియు ప్రశ్నాపత్రములు కలిగిన all in one books మరియు 10వ తరగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకముల కొరకు ప్రక్కన ఉన్న "OUR BOOKS" టాబ్ పై క్లిక్ చేయండి. పుస్తకములను డౌన్ లోడ్ చేసుకోండి.✿

Tuesday, 14 November 2017

A Complete Book of Formative Assessment 3 for Class X (TM)

download
నిర్మాణాత్మక మూల్యాంకనం - 3
10వ తరగతి తెలుగు మాధ్యమం 
(ఆల్ ఇన్ వన్)
ఈ పుస్తకంలో ప్రాజెక్టులు, ప్రయోగశాల కృత్యములు మరియు ప్రశ్నా పత్రమును యివ్వడం జరిగింది. ప్రతీ ప్రాజెక్టు చివర ప్రాజెక్టులోని చిత్రాలను ప్రింటింగ్ కు అనుకూలంగా యివ్వడం జరిగింది.


click on the above icon

7 comments:

  1. Sir ...A complete book of formative assessment3 Xclass TM.. is not getting downloaded. How can I??

    ReplyDelete
  2. మీరు చేస్తున్న కృషిని మాటల్లో చెప్పలేను, మరియు మీరు అభినందనీయులు.

    ReplyDelete