MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿ 2023-24 విద్యా సంవత్సరంలో 6 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల కొరకు ఆంగ్ల మరియు తెలుగు మాథ్యమాలలో సులభంగా అర్థమయ్యేరీతిలో తయారుచేసిన పుస్తకాల కొరకు 9885678410 ను సంప్రదించండి. ✿

Wednesday 12 July 2017

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 - PROJECT PICTURES


PROJECT PICTURES BOOK
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక మంది ఉపాధ్యాయులు ప్రాజెక్టు పనులలోని చిత్రాలను సేకరించుట విద్యార్థికి కష్టతరమైనదని మాకు తెలియజేస్తున్నందున వారి సౌకర్యార్థం అన్ని all in one  పుస్తకాలలోని ప్రాజెక్టులకు సంబంధించిన చిత్రాలను ఒక చోటికి చేర్చి పుస్తకం తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని   డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింకును సందర్శించండి.

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 (TM) - CLASS - VIII


A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1
ఈ పుస్తకం 8వ తరగతి తెలుగు  మాధ్యమం విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -1 కు సంబంధించిన నాలుగు అంశాలైన
          1. LAB ACTIVITIES      - 10 marks
          2.WRITTEN WORKS    - 10 marks
          3. PROJECT WORKS  - 10 marks
          4. SLIP TESTS             - 20 marks
లను ఒకే చోట అందించేందుకు తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది పుస్తకంపై క్లిక్ చేయండి.