గౌరవ నీయులైన ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు,
ముందుగా మీ అందరికి శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించేందుకు మార్గదర్శక మెటీరియల్ లను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుండే మీ ఫిజికల్ సైన్స్ 4ఎవర్ నుండి మరొక అద్భుత పుస్తకం ఈ మోడల్ ప్రశ్నాపత్రాలు
విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించేందుకు మార్గదర్శక మెటీరియల్ లను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుండే మీ ఫిజికల్ సైన్స్ 4ఎవర్ నుండి మరొక అద్భుత పుస్తకం ఈ మోడల్ ప్రశ్నాపత్రాలు
మేము ఈ మాదిరి ప్రశ్నాపత్రాలను విద్యార్థులందరూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు పొందేందుకు సహాయ పడే విధంగా తయారు చేయడం జరిగింది.
మేము తయారు చేసిన ఈ ప్రశ్నా పత్రాలలో, ప్రశ్నలు పునరావృత్తం అవకుండా సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది.
FOR QUESTION & ANSWERS
ఈ ప్రశ్నాపత్రాలను విద్యార్థులచే వ్రాయించుట కొరకు ముద్రణా ఖర్చులను తగ్గించుటకు రెండు పేజీలలో ఒక ప్రశ్నాపత్రం వచ్చునట్లు తయారుచేయబడిన ప్రశ్నాపత్రాలను డౌన్ లోడ్ చేసుకోండి.
FOR QUESTION PAPERS