A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1
ఈ పుస్తకం 8వ తరగతి ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -1 కు సంబంధించిన నాలుగు అంశాలైన
1. LAB ACTIVITIES - 10 marks
2.WRITTEN WORKS - 10 marks
3. PROJECT WORKS - 10 marks
4. SLIP TESTS - 20 marks
లను ఒకే చోట అందించేందుకు తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది పుస్తకంపై క్లిక్ చేయండి.