PROJECT PICTURES BOOK
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక మంది ఉపాధ్యాయులు ప్రాజెక్టు పనులలోని చిత్రాలను సేకరించుట విద్యార్థికి కష్టతరమైనదని మాకు తెలియజేస్తున్నందున వారి సౌకర్యార్థం అన్ని all in one పుస్తకాలలోని ప్రాజెక్టులకు సంబంధించిన చిత్రాలను ఒక చోటికి చేర్చి పుస్తకం తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింకును సందర్శించండి.