NATIONAL SCIENCE DAY
National Science Day is celebrated in India on 28 February every year to mark the discovery of the Raman effect by Indian physicist Sir Chandrashekhara Venkata Raman on 28 February 1928.
For his discovery, Sri C.V. Raman was awarded the Nobel Prize in Physics in 1930.
For his discovery, Sri C.V. Raman was awarded the Nobel Prize in Physics in 1930.
OBJECTIVES:
National Science Day is being celebrated every year to widely spread a message about the most Importance of science used in the daily life of the people. To display all the activities, efforts and achievements in the field of science for human welfare. It is the main science function of India to discuss all the issues and implement new technologies for the development of the science. To give an opportunity to the scientific minded citizens in the country. To encourage the people as well as popularize the Science and Technology.
THEMES OF NATIONAL SCIENCE DAY
Every year since 1987, National Science Day is celebrated on February 28. The National Science Day also accelerates the pace of development in science and its related field. every year a different theme is selected and all the forth programmes and activities are based around the theme.
More... | |||
చంద్రశేఖర వేంకట రామన్
సి.వి.రామన్ (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1930 డిసెంబర్‌లో రామన్ కు నోబెల్ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.
More... | |||
SPECIAL SPEECH FOR NATIONAL SCIENCE DAY
Science is the noise of machines, factories, etc. which awakens us every day in the morning. Our day starts with the application of science. Our forefathers put on clothes woven by hand but our clothes are made in large factories where scientific technology is used.
More... | |||
జాతీయ సైన్స్ దినోత్సవం వ్యాసం (తెలుగు) - డా.వండాన శేషగిరిరావు,MBBS
మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు.
More... | |||
| IMPORTANCE OF SCIENCE DAY - Dr.CHAGANTI KRISHNAKUMARI
1921 సంవత్సరంలో ఒక ఓడ లండన్ ఓడ లండన్ ఓడరేవు నుండి బయలుదేరి కలకత్తా వైపుకి ప్రయాణిస్తున్నది. వాయులీనం వల్ల పొందగలిగే ధ్వని కంపనాలు, అనువాదాలు వంటి భౌతికశాస్త్ర విషయాంశాలపై ఆక్స్ఫర్డు లో జరిగిన సదస్సులో ప్రసంగించి వస్తున్న ఒక యువకుడు ఆ ఓడ ప్రయాణీకుల్లో ఉన్నాడు.
More... | ||
జాతీయ సైన్స్ దినోత్సవం - పిల్లలు చేయదగ్గ ప్రసంగం (తెలుగు)
శాస్త్ర దినోత్సవాన్ని మనం సర్ సివి రామం గారి గొప్ప ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జరుపుకుంటారు. ఫిబ్రవరి 28, 1928న సర్ సి.వి.రామన్, తన ‘రామన్ ఎఫెక్ట్’ ను కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం “జాతీయ సైన్స్ దినోత్సవం” గా ప్రకటించింది.
More... | |||
NATIONAL SCIENE DAY - PLEDGE (ENGLISH AND TELUGU)
విజ్ఞాన శాస్త్ర విద్యార్థి నైన నేను,విజ్ఞాన శాస్త్రాన్ని ప్రయోగాలు, కృత్యాల ద్వారా అవగాహన చేసుకుంటానని,విజ్ఞాన శాస్త్ర అభ్యసన యందు క్రమశిక్షణ తో మెలుగుతానని,మూఢ నమ్మకాలను గ్రుడ్డిగా నమ్మనని,శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకుంటానని,....
More... | |||
"సముద్రం నీలంగా ఎందుకు ఉంది?" అనే ప్రశ్న 1921లో లండన్లో ఒక సమావేశానికి వెళ్లి తిరిగివస్తున్న సమయంలో మధ్యధరా సముద్ర నీలిజలాల నీలవర్ణం చూసిన సి.వి.రామన్ మనస్సులో సుళ్ళు తిరిగింది. ఆయనలో రగిలిన జిజ్ఞాస ఫలితంగా అద్భుత వైజ్ఞానిక ఫలితం “రామన్ ఎఫెక్ట్" ఆవిష్కరించబడింది.
More... |
No comments:
Post a Comment