CHEKUMUKI
సైన్స్‌ను వెదజల్లే చెకుముకి పత్రిక
జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో బాలలకు ఆనందాన్నీ, మనో వికాసాన్నీ ఇచ్చే పత్రిక "చెకుముకి". ఈ పత్రిక బాలలకు విజ్ఞాన శాస్త్రంపై ఆశక్తిని కలిగిస్తుంది. ఈ పత్రిక 1990 మే నెలలో ప్రారంభమయింది. ఈ పత్రిక ద్వారా సైన్స్ విద్యార్థులకు సులువుగా చెప్పే విధానాలు ఉంటాయి. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం కలిగించే అనేక శిర్షికలు కూడా ఉంటాయి. పత్రిక చదువరులకు ఆశక్తిని కలిగిస్తుంది. పాతికేళ్ళ ప్రయాణంలో "చెకుముకి" అనేది "విద్యార్థి చెకుముకి" గా మారించి. మొదట 1/8 డెమి గా ప్రారంభమై ప్రస్తుతం 1/4 డెమి సైజుకు మారింది. ప్రకటనలు లేకుండా ఉంటుంది. చెకుముకి టాలెంటు టెస్టులు, చెకుముకి సంబరాలు అమితంగా ఆకర్షించి, చరిత్ర సృష్టించాయి. ఎంతోమంది సైన్స్ రచయితలు తయారయ్యారు.
అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగుబాలల సైన్స్ మాసపత్రిక ఇదే. మరే సైన్స్ పత్రిక లేదు. అది బాలలకే కాదు, ఇతరులకు కానీ, అలాగే ఇతర మాసపత్రికే కాదు - వార, పక్ష సైన్స్ పత్రికలు కూడా లేవు. కనుక ఇదిthe largest circulated telugu scince magazine అవుతుంది. మరింత విస్తృతమైన ఇమేజ్ ఇది.
చెకుముకి సైన్స్ సంబరాలు
ప్రతీ సంవత్సరం పాఠశాల విద్యార్థులకు జనవిజ్ఞానవేదిక "చెకుముకి సంబరాలు" పేరుతో పాఠశాల, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షా పత్రంలో 8,9 మరియు 10 తరగతికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర అంశాలలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. దీని కొరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.5లు ఫీజు, ప్రైవేటు పాఠశల విద్యార్థులకు రూ.10లు ఫీజు కట్టవలసి ఉంటుంది. పాఠశాల స్థాయిలో మొదట పరీక్ష జరుతుతుంది. వివిధ పాఠశాలలలోని విజేతలందరకూ మండల స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. మండల స్థాయిలోని విజేతలకు జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతలందరకు రాష్ట్రస్థాయిలో పరీక్ష ఉంటుంది.
వివిధ స్థాయిలలో జరిగే "చెకుముకి సంబరాలు" పరీక్షా ప్రశ్నాపత్రాల గూర్చి క్రింది లింకులను సందర్శించండి.
I need Chekumuki Magazine for Life time how to I'll pay amount and please send above details to my mobile phone : 9014370016
ReplyDeleteI need chekumuki magazine for life time how to pay amount and please send above details to my mobile phone :9966847206
ReplyDeleteexcellent site for physical science teachers
ReplyDeleteadd one more title what why when how
ReplyDeleteI need chekumuki magazine.please inform magazine cost for yearly.
ReplyDeleteHow we download the paper
ReplyDeleteAP Chekumuki Question Papers Pls tell me date
ReplyDeleteAP 10th fa2 Question Papers pdf Download
ReplyDeleteA mobile phone is a portable electronic device for making calls, sending messages, browsing the internet, and using apps for communication, entertainment, and productivity.Mobile Phone
ReplyDelete