నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
D
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- FAX (short form of facsimile) messages : టెలి కాపీయింగ్. (దూర ముద్రణ)
- FBD (Freely body diagram) : స్వేచ్ఛా వస్తు పటం
- Fictitious force : మిధ్యాబలం
- Fidility : ఫిడిలిటీ, విశ్వసనీయత
- Field forces : క్షేత్ర బలాలు
- Filament : ఫిలమెంట్
- Flow : ప్రవాహం
- Fluorescence : ప్రతిదీప్తి
- Fog : పొగమంచు
- Force : బలం
- Forced vibrations : బలాత్కృత కంపనాలు
- Fossils : శిలాజము
- Frame of reference : నిర్దేశిత చట్రం
- Free fall : స్వేచ్ఛా పతనం
- Freezing : ఘనీభవనం
- Freezing point : ఘనీభవన స్థానం
- Frequency : పౌనః పున్యం
- Friction : ఘర్షణ
- Frictional force : ఘర్షణ బలం
- Fringes : పట్టీలు
- Frost : ఫ్రాస్టు, మంచు
- Fuels : ఇంధనాలు
- Fulcrum : ఆధారం
- Fundamental quantities : మూల రాశులు (పొడవు,ద్రవ్యారాశి,కాలము)
- FAX (short form of facsimile) messages : టెలి కాపీయింగ్. (దూర ముద్రణ)
- FBD (Freely body diagram) : స్వేచ్ఛా వస్తు పటం
- Fictitious force : మిధ్యాబలం
- Fidility : ఫిడిలిటీ, విశ్వసనీయత
- Field forces : క్షేత్ర బలాలు
- Filament : ఫిలమెంట్
- Flow : ప్రవాహం
- Fluorescence : ప్రతిదీప్తి
- Fog : పొగమంచు
- Force : బలం
- Forced vibrations : బలాత్కృత కంపనాలు
- Fossils : శిలాజము
- Frame of reference : నిర్దేశిత చట్రం
- Free fall : స్వేచ్ఛా పతనం
- Freezing : ఘనీభవనం
- Freezing point : ఘనీభవన స్థానం
- Frequency : పౌనః పున్యం
- Friction : ఘర్షణ
- Frictional force : ఘర్షణ బలం
- Fringes : పట్టీలు
- Frost : ఫ్రాస్టు, మంచు
- Fuels : ఇంధనాలు
- Fulcrum : ఆధారం
- Fundamental quantities : మూల రాశులు (పొడవు,ద్రవ్యారాశి,కాలము)
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Galaxy : నక్షత్ర వీధి, పాలపుంత
- Galvanometer : గాల్వనోమీటర్
- Galvano scope : గాల్వనో స్కోప్
- Gamma rays : గామా కిరణాలు (రేడియో ధార్మిక పదార్థం నుండి వెలువడే ఆవేశం లేని కిరణాలు)
- Gaseous island (Proto-galaxy) : వాయుపదార్థ దీవి (మాతృక నక్షత్రవీధి)
- Gear : పళ్ళ చక్రము లేదా గేరు
- Generator : జనరేటర్
- Geo centric theory : భూకేంద్రక వాదము (టోలమిక్ సిద్ధాంతం)
- Geographical axis : భౌగోళీయ అక్షం
- Geometric centre :జ్యామితీయ కేంద్రం
- Gravitation theory : గురుత్వాకర్షణ వాదము
- Gravitational force : గురుత్వాకర్షణ బలం
- Gravitometer : గురుత్వ మాపకం (ఒక ప్రాంతంలో గురుత్వ త్వరణాన్ని కొలిచే పరికరం)
- Great bear constellatioh : సప్తర్షి మండలం
- Galaxy : నక్షత్ర వీధి, పాలపుంత
- Galvanometer : గాల్వనోమీటర్
- Galvano scope : గాల్వనో స్కోప్
- Gamma rays : గామా కిరణాలు (రేడియో ధార్మిక పదార్థం నుండి వెలువడే ఆవేశం లేని కిరణాలు)
- Gaseous island (Proto-galaxy) : వాయుపదార్థ దీవి (మాతృక నక్షత్రవీధి)
- Gear : పళ్ళ చక్రము లేదా గేరు
- Generator : జనరేటర్
- Geo centric theory : భూకేంద్రక వాదము (టోలమిక్ సిద్ధాంతం)
- Geographical axis : భౌగోళీయ అక్షం
- Geometric centre :జ్యామితీయ కేంద్రం
- Gravitation theory : గురుత్వాకర్షణ వాదము
- Gravitational force : గురుత్వాకర్షణ బలం
- Gravitometer : గురుత్వ మాపకం (ఒక ప్రాంతంలో గురుత్వ త్వరణాన్ని కొలిచే పరికరం)
- Great bear constellatioh : సప్తర్షి మండలం
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Joule : జౌల్ (పనికి ప్రమాణం)
- Joule : జౌల్ (పనికి ప్రమాణం)
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Kaleideoscope : కెలిడియోస్కోప్
- Kilowatt hour : కిలోవాట్ అవర్
- Kinetic energy : గతిశక్తి
- Kaleideoscope : కెలిడియోస్కోప్
- Kilowatt hour : కిలోవాట్ అవర్
- Kinetic energy : గతిశక్తి
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Machine : యంత్రము
- Magnetic axis : అయస్కాంత అక్షం
- Magnetic compass : అయస్కాంత దిగ్దర్శిని (అయస్కాంత దిక్చూచి)
- magnetic field : అయస్కాంత క్షేత్రం
- Magnetic flux : అయస్కాంత అభివాహం
- Magnetic flux density : అయస్కాంత అభివాహ సాంద్రత
- Magnetic induction : అయస్కాంత ప్రేరణ
- Magnetic line of force : అయస్కాంత బలరేఖ
- Magnetic poles : అయస్కాంత ధృవాలు
- Magnetic substances : అయస్కాంత పదార్థాలు
- Magnetism : అయస్కాంతత్వం
- Magnification : వృద్ధీకరణం లేదా ఆవర్థనం
- Magnitude : పరిమాణం
- Main scale : ప్రధాన స్కేలు
- Make and break : కూర్చు-విరుచు
- Malleable material : స్తరణీయ పదార్థాలు
- Mass : ద్రవ్యరాశి
- mass defect : ద్రవ్యరాశి లోపం
- Mass-energy equivalence : ద్రవ్యరాశి-శక్తి సమతౌల్యం
- maxwell's right hand rule : మాక్స్‌వెల్ కుడిచేతి నియమం
- Mean position : మధ్యమ స్థానం
- Measurement : కొలత
- Measuring jar : కొలజాడి
- Measuring system : ప్రమాణ పద్ధతి
- Mechanical advantge : యంత్ర లాభం
- Mechanical waves : యాంత్రిక తరంగాలు
- Medium : యానకం
- Melting : ద్రవీభవనం
- Melting point : ద్రవీభవన స్థానం
- Mercury coloumn : పాదరస స్తంభం
- Metaphysics :అతి భౌతికశాస్త్రము
- Metastable state : మితస్థిర స్థాయి
- Meteorites : ఉల్కాపాతం
- Meteors : ఉల్కలు
- Method of mixures : మిశ్రమాల పద్ధతి
- Method of triangulation : త్రిభుజీకరణ పద్ధతి
- Methods of magnetisation : అయస్కాంతీకరణ పద్ధతులు
- Microphone : మైక్రోఫోన్
- Microscope : సూక్ష్మదర్శిని
- Milky way : పాలపుంత
- Mirages : ఎండమావులు
- mobile fluids : చలనశీల ప్రవాహులు
- Moderator : మితకారి
- molecule : బణువు
- Moment of a force : బలభ్రామకం
- Moment of a magnet : అయస్కాంత భ్రామకం
- Moment Magnitude Scale : భ్రామక పరిమాణ స్కేలు
- Momentum : ద్రవ్యవేగం
- Monochromality : ఏకవర్ణీయత
- Morse code : మోర్సు సంకేతాలు
- Motor : మోటారు
- Motion : చలనం
- Multistage launching system : మల్టి లాంచింగ్ సిష్టం
- Muscular force : కండర బలం
- Music : సంగీతం
- Musical notes : సంగీత స్వరాలు
- Machine : యంత్రము
- Magnetic axis : అయస్కాంత అక్షం
- Magnetic compass : అయస్కాంత దిగ్దర్శిని (అయస్కాంత దిక్చూచి)
- magnetic field : అయస్కాంత క్షేత్రం
- Magnetic flux : అయస్కాంత అభివాహం
- Magnetic flux density : అయస్కాంత అభివాహ సాంద్రత
- Magnetic induction : అయస్కాంత ప్రేరణ
- Magnetic line of force : అయస్కాంత బలరేఖ
- Magnetic poles : అయస్కాంత ధృవాలు
- Magnetic substances : అయస్కాంత పదార్థాలు
- Magnetism : అయస్కాంతత్వం
- Magnification : వృద్ధీకరణం లేదా ఆవర్థనం
- Magnitude : పరిమాణం
- Main scale : ప్రధాన స్కేలు
- Make and break : కూర్చు-విరుచు
- Malleable material : స్తరణీయ పదార్థాలు
- Mass : ద్రవ్యరాశి
- mass defect : ద్రవ్యరాశి లోపం
- Mass-energy equivalence : ద్రవ్యరాశి-శక్తి సమతౌల్యం
- maxwell's right hand rule : మాక్స్‌వెల్ కుడిచేతి నియమం
- Mean position : మధ్యమ స్థానం
- Measurement : కొలత
- Measuring jar : కొలజాడి
- Measuring system : ప్రమాణ పద్ధతి
- Mechanical advantge : యంత్ర లాభం
- Mechanical waves : యాంత్రిక తరంగాలు
- Medium : యానకం
- Melting : ద్రవీభవనం
- Melting point : ద్రవీభవన స్థానం
- Mercury coloumn : పాదరస స్తంభం
- Metaphysics :అతి భౌతికశాస్త్రము
- Metastable state : మితస్థిర స్థాయి
- Meteorites : ఉల్కాపాతం
- Meteors : ఉల్కలు
- Method of mixures : మిశ్రమాల పద్ధతి
- Method of triangulation : త్రిభుజీకరణ పద్ధతి
- Methods of magnetisation : అయస్కాంతీకరణ పద్ధతులు
- Microphone : మైక్రోఫోన్
- Microscope : సూక్ష్మదర్శిని
- Milky way : పాలపుంత
- Mirages : ఎండమావులు
- mobile fluids : చలనశీల ప్రవాహులు
- Moderator : మితకారి
- molecule : బణువు
- Moment of a force : బలభ్రామకం
- Moment of a magnet : అయస్కాంత భ్రామకం
- Moment Magnitude Scale : భ్రామక పరిమాణ స్కేలు
- Momentum : ద్రవ్యవేగం
- Monochromality : ఏకవర్ణీయత
- Morse code : మోర్సు సంకేతాలు
- Motor : మోటారు
- Motion : చలనం
- Multistage launching system : మల్టి లాంచింగ్ సిష్టం
- Muscular force : కండర బలం
- Music : సంగీతం
- Musical notes : సంగీత స్వరాలు
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Object(body) : వస్తువు
- Object distance : వస్తు దూరం
- Oersted experiment : ఆయర్‌స్టెడ్ ప్రయోగం
- Ohm's law : ఓమ్ నియమం
- Opaque : కాంతి నిరోధకాలు
- Open hearth :అనావృతమగు పొయ్యి
- Optics : దృక్ శాస్ట్రం
- Optical music : దృక్ సంగీతం
- Orbit : కక్ష్య
- Oscillatory motion or Periodic motion : డోలాయమాన చలనం, ఆవర్తన చలనం
- Overflow jar : ఓవర్ ఫ్లో జాడీ
- Overtone of a sound : ధ్వని అతిస్వరం
- Object(body) : వస్తువు
- Object distance : వస్తు దూరం
- Oersted experiment : ఆయర్‌స్టెడ్ ప్రయోగం
- Ohm's law : ఓమ్ నియమం
- Opaque : కాంతి నిరోధకాలు
- Open hearth :అనావృతమగు పొయ్యి
- Optics : దృక్ శాస్ట్రం
- Optical music : దృక్ సంగీతం
- Orbit : కక్ష్య
- Oscillatory motion or Periodic motion : డోలాయమాన చలనం, ఆవర్తన చలనం
- Overflow jar : ఓవర్ ఫ్లో జాడీ
- Overtone of a sound : ధ్వని అతిస్వరం
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Satellite : ఉపగ్రహం
- Saucer : సాసరు, పళ్లెం
- Scalar quantity : అదిశరాశి
- Screw gauge : స్క్రూగేజ్
- Second(Unit) : ప్రమాణ సెకండు
- Secondary colours : గౌణ వర్ణములు
- Secondary winding : గౌణ వేష్టనం
- Seconds pendulum : సెకండ్ల లోలకం
- Seismograph : భూకంప లేఖిని
- Self luminous : స్వయం ప్రకాశకాలు
- Semi conductor : అర్థ వాహకం
- Sensation of hearing : గ్రహణ సంవేదనము
- Sensitive balance : సున్నితపు త్రాసు
- Series circuit : శ్రేణి వలయం
- Shadow : నీడ
- Shearing stress : విరూపణ వికృతి
- shock : అఘాతం(షాక్)
- Shorting : షార్టింగ్
- Shunt : షంట్
- Sidereal period of rotation : సూర్య భ్రమణం
- Signal : సంకేతం
- Simple Harmonic Motion : సరళ హరాత్మక చలనం
- Simple machine : సరళ యంత్రం
- Sink : సింక్, తొట్టె
- Six's maximum-minimum thermometer : సిక్సు గరిష్ఠ కనిష్ఠ ఉష్ణమాపకం
- Sliding friction : జారుడు ఘర్షణ
- Solar eclipse : సూర్య గ్రహణం
- Total Solar eclipse : సంపూర్ణ సూర్యగ్రహణం
- Partial Solar eclipse : పాక్షిక సూర్యగ్రహణం
- Annular Solar eclipse : వలయాకార సూర్యగ్రహణం
- Hybrid Solar eclipse : మిశ్రమ సూర్యగ్రహణం
- Solar energy : సౌర శక్తి
- Solar radiation : సౌరోద్గారం
- Solar system : సూర్య కుటుంబం, సౌర వ్యవస్థ
- Soldering gun : సోల్డరింగ్ గన్
- Solenoid : సోలినాయిడ్
- Solid angle : ఘనకోణం
- Sonar : సోనార్
- Sonometer : సోనోమీటర్
- Sonority : ధ్వని గుణం
- Sound : ధ్వని
- Source : జనకం
- Space lab : అంతరిక్ష ప్రయోగశాల
- Space probe : స్పేస్ ప్రోబ్
- Space shuttle : అంతరిక్ష నౌక
- Space telescope : అంతరిక్ష దూరదర్శిని
- Specific gravity : సాపేక్ష సాంద్రత లేదా తారతమ్య సాంద్రత
- Specific heat : విశిష్టోష్ణం
- Specific latent heat : విశిష్ట గుప్తోష్ణం
- Specific resistance(resistivity) : విశిష్ట నిరోధం
- Spectrum : వర్ణపటం
- Speed : వడి
- Spherical mirror : గోళాకార దర్పణం
- Spin : ఆత్మ భ్రమణం
- Spin of earth : భూభ్రమణం
- Spontaneous emission : స్వచ్ఛంద ఉద్గారం
- Sprit level : స్పిరిట్ లెవెల్
- Spring balance : స్ప్రింగ్ త్రాసు
- Standard wire gauge : ప్రామాణిక తీగ మందం
- Star : నక్షత్రం
- State of motion : చలన స్థితి
- Static electricity : స్థావర విద్యుత్తు
- Static equilibrium : స్థిర నిశ్చల స్థితి
- Static friction : స్థైతిక ఘర్షణ
- Stationary waves : స్థిర తరంగాలు
- Steam turbine : ఆవిరి టర్బైన్
- Steradian : స్టెరేడియన్ ( ఘనకోణానికి ప్రమాణం)
- Stop watch : ఆపు గడియారం
- Striation : స్ట్రయేషన్
- Sublimation : ఉత్పతనం
- Sun dial : సౌర గడియారం,నీడ గడియారం, పలభా యంత్రము
- Superficial expansion : క్షేత్రీయ వ్యాకోచం
- Superposition : ఆధ్యారోపణం
- Surface tension : తలతన్యత
- Survey chain : సర్వే గొలుసు
- Synthetic fibers : కృత్రిమ దారాలు
- Satellite : ఉపగ్రహం
- Saucer : సాసరు, పళ్లెం
- Scalar quantity : అదిశరాశి
- Screw gauge : స్క్రూగేజ్
- Second(Unit) : ప్రమాణ సెకండు
- Secondary colours : గౌణ వర్ణములు
- Secondary winding : గౌణ వేష్టనం
- Seconds pendulum : సెకండ్ల లోలకం
- Seismograph : భూకంప లేఖిని
- Self luminous : స్వయం ప్రకాశకాలు
- Semi conductor : అర్థ వాహకం
- Sensation of hearing : గ్రహణ సంవేదనము
- Sensitive balance : సున్నితపు త్రాసు
- Series circuit : శ్రేణి వలయం
- Shadow : నీడ
- Shearing stress : విరూపణ వికృతి
- shock : అఘాతం(షాక్)
- Shorting : షార్టింగ్
- Shunt : షంట్
- Sidereal period of rotation : సూర్య భ్రమణం
- Signal : సంకేతం
- Simple Harmonic Motion : సరళ హరాత్మక చలనం
- Simple machine : సరళ యంత్రం
- Sink : సింక్, తొట్టె
- Six's maximum-minimum thermometer : సిక్సు గరిష్ఠ కనిష్ఠ ఉష్ణమాపకం
- Sliding friction : జారుడు ఘర్షణ
- Solar eclipse : సూర్య గ్రహణం
- Total Solar eclipse : సంపూర్ణ సూర్యగ్రహణం
- Partial Solar eclipse : పాక్షిక సూర్యగ్రహణం
- Annular Solar eclipse : వలయాకార సూర్యగ్రహణం
- Hybrid Solar eclipse : మిశ్రమ సూర్యగ్రహణం
- Solar energy : సౌర శక్తి
- Solar radiation : సౌరోద్గారం
- Solar system : సూర్య కుటుంబం, సౌర వ్యవస్థ
- Soldering gun : సోల్డరింగ్ గన్
- Solenoid : సోలినాయిడ్
- Solid angle : ఘనకోణం
- Sonar : సోనార్
- Sonometer : సోనోమీటర్
- Sonority : ధ్వని గుణం
- Sound : ధ్వని
- Source : జనకం
- Space lab : అంతరిక్ష ప్రయోగశాల
- Space probe : స్పేస్ ప్రోబ్
- Space shuttle : అంతరిక్ష నౌక
- Space telescope : అంతరిక్ష దూరదర్శిని
- Specific gravity : సాపేక్ష సాంద్రత లేదా తారతమ్య సాంద్రత
- Specific heat : విశిష్టోష్ణం
- Specific latent heat : విశిష్ట గుప్తోష్ణం
- Specific resistance(resistivity) : విశిష్ట నిరోధం
- Spectrum : వర్ణపటం
- Speed : వడి
- Spherical mirror : గోళాకార దర్పణం
- Spin : ఆత్మ భ్రమణం
- Spin of earth : భూభ్రమణం
- Spontaneous emission : స్వచ్ఛంద ఉద్గారం
- Sprit level : స్పిరిట్ లెవెల్
- Spring balance : స్ప్రింగ్ త్రాసు
- Standard wire gauge : ప్రామాణిక తీగ మందం
- Star : నక్షత్రం
- State of motion : చలన స్థితి
- Static electricity : స్థావర విద్యుత్తు
- Static equilibrium : స్థిర నిశ్చల స్థితి
- Static friction : స్థైతిక ఘర్షణ
- Stationary waves : స్థిర తరంగాలు
- Steam turbine : ఆవిరి టర్బైన్
- Steradian : స్టెరేడియన్ ( ఘనకోణానికి ప్రమాణం)
- Stop watch : ఆపు గడియారం
- Striation : స్ట్రయేషన్
- Sublimation : ఉత్పతనం
- Sun dial : సౌర గడియారం,నీడ గడియారం, పలభా యంత్రము
- Superficial expansion : క్షేత్రీయ వ్యాకోచం
- Superposition : ఆధ్యారోపణం
- Surface tension : తలతన్యత
- Survey chain : సర్వే గొలుసు
- Synthetic fibers : కృత్రిమ దారాలు
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Ultrasonics : అతిధ్వనులు,అతి శ్రుతి ధ్వని శాస్త్రము
- Ultraviolet rays : అతినీలలోహిత కిరణాలు
- Umbra : ప్రచ్చాయ
- Unidimensional : ఏకమితీయ, ఏకపరిమాణ
- Uniform speed : సమ వడి
- Uniform velocity : సమ వేగం
- Unit : ప్రమాణం
- Unstable equilibrium : అస్థిర నిశ్చలస్థితి
- Upper fixed point : ఊర్థ్వ స్థిర బిందువు
- Ultrasonics : అతిధ్వనులు,అతి శ్రుతి ధ్వని శాస్త్రము
- Ultraviolet rays : అతినీలలోహిత కిరణాలు
- Umbra : ప్రచ్చాయ
- Unidimensional : ఏకమితీయ, ఏకపరిమాణ
- Uniform speed : సమ వడి
- Uniform velocity : సమ వేగం
- Unit : ప్రమాణం
- Unstable equilibrium : అస్థిర నిశ్చలస్థితి
- Upper fixed point : ఊర్థ్వ స్థిర బిందువు
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Warming process : ఉష్ణీకరణ ప్రక్రియ
- Water : నీరు; జలము
- Water bath : జలతాపకము
- Water clock : నీటి గడియారము
- Water equivalent : జల తుల్యాంకము
- Water gas : జల వాయువు
- Water level : నీటి మట్టము
- Water pump : నీటి పంపు
- Water softening : జల మృదుకరణము
- Water table : నీటి ఫలకం
- Water vapour : నీటి ఆవిరి
- Watt : వాట్
- Wattage : వాటేజ్
- Watt hour : వాట్ గంట
- Watt meter : వాట్ మాపకము
- Wave : తరంగం
- Wave acoustics : తరంగ (ధ్వని) శ్రవణ శాస్త్రము
- Wave analyser : తరంగ విశ్లేషకము
- Wave equation : తరంగ సమీకరణము
- Wave form : తరంగ రూపము
- Wave front : తరంగాగ్రము
- Wave function : తరంగ ప్రమేయము
- Wave group : తరంగ సమూహము
- Wave guide : తరంగ మార్గదర్శిని
- Wave intensity : తరంగ తీవ్రత
- Wave length : తరంగ దైర్ఘ్యం
- Wavelet : తరంగిక
- Wave constant : తరంగ స్థిరాంకము
- Wave mechanics : తరంగ యాంత్రిక శాస్త్రము
- Wave model : తరంగ నమూనా
- Wave motion : తరంగ చలనము
- Weight : భారము
- Weight hanger : కొక్కెం
- Wheel and axil : చక్రము యిరుసు
- Wind mill : గాలిమర
- Wireless method : నిస్తంత్రీ విధానము
- Work : పని
- Warming process : ఉష్ణీకరణ ప్రక్రియ
- Water : నీరు; జలము
- Water bath : జలతాపకము
- Water clock : నీటి గడియారము
- Water equivalent : జల తుల్యాంకము
- Water gas : జల వాయువు
- Water level : నీటి మట్టము
- Water pump : నీటి పంపు
- Water softening : జల మృదుకరణము
- Water table : నీటి ఫలకం
- Water vapour : నీటి ఆవిరి
- Watt : వాట్
- Wattage : వాటేజ్
- Watt hour : వాట్ గంట
- Watt meter : వాట్ మాపకము
- Wave : తరంగం
- Wave acoustics : తరంగ (ధ్వని) శ్రవణ శాస్త్రము
- Wave analyser : తరంగ విశ్లేషకము
- Wave equation : తరంగ సమీకరణము
- Wave form : తరంగ రూపము
- Wave front : తరంగాగ్రము
- Wave function : తరంగ ప్రమేయము
- Wave group : తరంగ సమూహము
- Wave guide : తరంగ మార్గదర్శిని
- Wave intensity : తరంగ తీవ్రత
- Wave length : తరంగ దైర్ఘ్యం
- Wavelet : తరంగిక
- Wave constant : తరంగ స్థిరాంకము
- Wave mechanics : తరంగ యాంత్రిక శాస్త్రము
- Wave model : తరంగ నమూనా
- Wave motion : తరంగ చలనము
- Weight : భారము
- Weight hanger : కొక్కెం
- Wheel and axil : చక్రము యిరుసు
- Wind mill : గాలిమర
- Wireless method : నిస్తంత్రీ విధానము
- Work : పని
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
|
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
- Year : సంవత్సరము
- Yield : ఈగు, లొంగు, దిగుబడి
- Young's modulus :యంగ్ గుణకం
- Year : సంవత్సరము
- Yield : ఈగు, లొంగు, దిగుబడి
- Young's modulus :యంగ్ గుణకం
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు |
---|---|
nice
ReplyDeleteSuperbb work hats off guru ji
ReplyDeletePlz mention download option
ReplyDeleteA GREAT WORK.
ReplyDeleteMysa chaithrika
ReplyDelete