BIT PAPER ANALYSIS OF PRE-PUBLIC EXAMINATIONS
విజయ నగరం (ఇంగ్లీష్ మీడియం), విశాఖపట్నం (ఇంగ్లీష్ మీడియం) నెల్లూరు (తెలుగు మీడియం) జిల్లాలలో జరిగిన ప్రిపబ్లిక్ పేపర్లలో గల బిట్స్ యొక్క విశ్లేషణాత్మక

వివరణ
ఈ పుస్తక ఉపయోగాలు:
1. సి.సి.ఇ. లో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలుస్తాయి.
2. వివిధ పాఠాలలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
3. ఒక బిట్ లాంటివి ఆ పాఠంలోని ఇంకా ఏవి ఉన్నాయో తెలుస్తుంది.
4. ఈ విశ్లేషణలు చదవడం వలన మొత్తంగా 150 నుండి 250 వరకు బిట్ లను అవగాహన చేసుకున్నట్లు అవుతుంది.
5. పరీక్షలలో 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నలకు జవాబులు కూడా అతి సులభంగా వ్రాయవచ్చును.
6. బట్టీ కి స్వస్తి చెప్పి అవగాహనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.