MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

Monday, 20 January 2025

VICTORS' MATERIAL - 10TH CLASS TM - 2024-25

విజేత - ప్రశ్నలనిధి - 2024-25 
10వ తరగతి విద్యార్థుల కొరకు మెటీరియల్ 

మెరుగైన మరియు సులభమైన అభ్యాసం కోసం ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో SCERT సూచించిన ప్రశ్నల ప్రకారం విక్టర్స్ మెటీరియల్ తయారు చేయబడింది. ప్రియమైన విద్యార్థులు బాగా సిద్ధమై మీ పరీక్షలలో మంచి మార్కులు సాధించండి.

For single page 31 pages book down load the following link

For Page per Two  book down load the following link
ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి పి.డి.ఎఫ్ మెటీరియల్ ను A4 లో రెండు వైపుల ప్రింటు చేసుకోండి. 11 కాగితాలలో మెటీరియల్ లభిస్తుంది.