MAIN MENU

✿ ఈ బ్లాగు ఫిజికల్ సైన్స్ అభిమానులైన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకోసం తయారుచేయబడినది. ఈ బ్లాగులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన మరియు అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿ This blog is made for students and teachers who are fans of Physical Science. The information in this blog can be used for educational teaching and learning. ✿

Friday, 18 August 2017

A Complete Book of Formative Assessment 2 for Class X (T M)

A Complete Book of Formative Assessment 2
For Class X (T.M)
ఈ పుస్తకంలో "ఆమ్లాలు-క్షారాలు-లవణాలు" మరియు "సమతలాలపై కాంతి వక్రీభవనం" అనే అధ్యాయాలపై 6 ప్రయోగశాల కృత్యములు, 8 ప్రాజెక్టులు మరియు మాదిరి ప్రశ్నాపత్రము యివ్వబడినవి. 

విద్యార్థుల సౌకర్యార్థం కలర్ ప్రింట్ చేసుకొనుటకు ప్రాజెక్టులో ఉపయోగించబడిన చిత్రాలను ప్రాజెక్టు తర్వాత పేజీలో యివ్వడమైనది.