MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

Tuesday, 31 December 2024

GVR 5 STAR MATERIAL FOR 10TH CLASS EM - 2024-25


SSC PUBLIC EXAMINATIONS - MARCH 2025
GVR 5 STAR MATERIAL 

ఈ పుస్తకంలో ముఖ్యమైన ప్రశ్నలన్నిటినీ ఇవ్వడం జరిగింది. 

8 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు అతి ముఖ్యమైన పాయింట్స్ ను మాత్రమే ఇచ్చాము. ప్రయోగాత్మక ప్రశ్నలైన 17 వ ప్రశ్నలకు సమాధానాలను Aim, Materials required, Diagram, Formula, Table వంటివి వ్రాస్తే 8 కి 5 లేదా 6 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు.

 Procedure కి 2 లేదా 3 మార్కులు వుంటాయి. ఈ పుస్తకంలో 8, 4 మార్కుల ప్రశ్నలన్నీ వదలకుండా చదివితే ఛాయిస్ వదిలి అన్ని ఇంచుమించు వ్రాసే అవకాశాలు ఎక్కువ. 

అందరూ ఈ పుస్తకాన్ని వినియో గించుకొని పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ, సంక్రాంతి పండగలోపు మరో ప్రత్యేక ప్రశ్నపత్రం పుస్తకం తో మీ ముందుకు వస్తాము.