Wednesday, 26 March 2025
Monday, 10 March 2025
Thursday, 6 March 2025
Wednesday, 5 March 2025
Thursday, 27 February 2025
FILL THE BILL - SSC MATERIAL FOR SLOW LEARNERS
MATERIAL FOR SLOW LEARNERS
10వ తరగతి విద్యార్థుల కొరకు మెటీరియల్
తక్కువ అభ్యసన సామర్థ్యం ఉన్న విద్యార్థులకోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన మెటీరియల్. ప్రియమైన విద్యార్థులు బాగా సిద్ధమై మీ పరీక్షలలో మంచి మార్కులు సాధించండి.
For 8 pages book down load the following link
ఈ పి.డి.ఎఫ్ మెటీరియల్ ను A4 లో రెండు వైపుల ప్రింటు చేసుకోండి. 4 కాగితాలలో మెటీరియల్ లభిస్తుంది.
For 16 pages book down load the following link
Friday, 21 February 2025
ASPIRANT'S MATERIAL - 10TH CLASS B.S - 2024-25
ASPIRANT'S MATERIAL - 2024-25
FOR CLASS X - ANDHRA PRADESH
BIOLOGICAL SCIENCE
ENGLISH MEDIUM
Aspirant's Material is prepared according to the SCERT suggested Questions given in the form of Question Number wise Questions and Answers as per the Question Paper for better and easy learning.
Dear students prepare well and get good marks in your exams.
For single page 40 pages book down load the following link
For Page per Two 20 pages book down load the following link
ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి పి.డి.ఎఫ్ మెటీరియల్ ను A4 లో రెండు వైపుల ప్రింటు చేసుకోండి. 10 కాగితాలలో మెటీరియల్ లభిస్తుంది.
Monday, 17 February 2025
Monday, 20 January 2025
VICTORS' MATERIAL - 10TH CLASS TM - 2024-25
విజేత - ప్రశ్నలనిధి - 2024-25
10వ తరగతి విద్యార్థుల కొరకు మెటీరియల్
మెరుగైన మరియు సులభమైన అభ్యాసం కోసం ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో SCERT సూచించిన ప్రశ్నల ప్రకారం విక్టర్స్ మెటీరియల్ తయారు చేయబడింది. ప్రియమైన విద్యార్థులు బాగా సిద్ధమై మీ పరీక్షలలో మంచి మార్కులు సాధించండి.
For single page 31 pages book down load the following link
For Page per Two book down load the following link
ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి పి.డి.ఎఫ్ మెటీరియల్ ను A4 లో రెండు వైపుల ప్రింటు చేసుకోండి. 11 కాగితాలలో మెటీరియల్ లభిస్తుంది.
Saturday, 18 January 2025
VICTOR'S MATERIAL - 10TH CLASS - 2024-25
VICTOR'S MATERIAL - 2024-25
FOR CLASS X - ANDHRA PRADESH
ENGLISH MEDIUM
Victor's Material is prepared according to the SCERT suggested Questions given in the form of Question Number wise Questions and Answers as per the Question Paper for better and easy learning. Dear students prepare well and get good marks in your exams.
For single page 40 pages book down load the following link
For Page per Two 20 pages book down load the following link
ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి పి.డి.ఎఫ్ మెటీరియల్ ను A4 లో రెండు వైపుల ప్రింటు చేసుకోండి. 10 కాగితాలలో మెటీరియల్ లభిస్తుంది.
Tuesday, 31 December 2024
GVR 5 STAR MATERIAL FOR 10TH CLASS EM - 2024-25
GVR 5 STAR MATERIAL
ఈ పుస్తకంలో ముఖ్యమైన ప్రశ్నలన్నిటినీ ఇవ్వడం జరిగింది.
8 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు అతి ముఖ్యమైన పాయింట్స్ ను మాత్రమే ఇచ్చాము. ప్రయోగాత్మక ప్రశ్నలైన 17 వ ప్రశ్నలకు సమాధానాలను Aim, Materials required, Diagram, Formula, Table వంటివి వ్రాస్తే 8 కి 5 లేదా 6 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు.
Procedure కి 2 లేదా 3 మార్కులు వుంటాయి. ఈ పుస్తకంలో 8, 4 మార్కుల ప్రశ్నలన్నీ వదలకుండా చదివితే ఛాయిస్ వదిలి అన్ని ఇంచుమించు వ్రాసే అవకాశాలు ఎక్కువ.
అందరూ ఈ పుస్తకాన్ని వినియో గించుకొని పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ, సంక్రాంతి పండగలోపు మరో ప్రత్యేక ప్రశ్నపత్రం పుస్తకం తో మీ ముందుకు వస్తాము.
Monday, 29 April 2024
EXCLUSIVE NOTES FOR CBSE, SCERT, CENTRAL SCHOOL AND NAVODAYA
C.C.E NOTES FOR X CLASS (E.M)
Friday, 5 August 2022
Saturday, 9 April 2022
Thursday, 7 April 2022
MODEL TEST PAPERS - SSC APRIL 2022 - TELUGU MEDIUM - ANDHRA PRADESH
విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించేందుకు మార్గదర్శక మెటీరియల్ లను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుండే మీ ఫిజికల్ సైన్స్ 4ఎవర్ నుండి మరొక అద్భుత పుస్తకం ఈ మోడల్ ప్రశ్నాపత్రాలు
మేము ఈ మాదిరి ప్రశ్నాపత్రాలను విద్యార్థులందరూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు పొందేందుకు సహాయ పడే విధంగా తయారు చేయడం జరిగింది.
మేము తయారు చేసిన ఈ ప్రశ్నా పత్రాలలో, ప్రశ్నలు పునరావృత్తం అవకుండా సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది.
ఈ ప్రశ్నాపత్రాలను విద్యార్థులచే వ్రాయించుట కొరకు ముద్రణా ఖర్చులను తగ్గించుటకు రెండు పేజీలలో ఒక ప్రశ్నాపత్రం వచ్చునట్లు తయారుచేయబడిన ప్రశ్నాపత్రాలను డౌన్ లోడ్ చేసుకోండి.
FOR QUESTION PAPERS
Saturday, 2 April 2022
MODEL TEST PAPERS :: SSC APRIL 2022 ANDHRA PRADESH
గౌరవ నీయులైన ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు,
ముందుగా మీ అందరికి శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించేందుకు మార్గదర్శక మెటీరియల్ లను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుండే మీ ఫిజికల్ సైన్స్ 4ఎవర్ నుండి మరొక అద్భుత పుస్తకం ఈ మోడల్ ప్రశ్నాపత్రాలు
విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించేందుకు మార్గదర్శక మెటీరియల్ లను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుండే మీ ఫిజికల్ సైన్స్ 4ఎవర్ నుండి మరొక అద్భుత పుస్తకం ఈ మోడల్ ప్రశ్నాపత్రాలు
మేము ఈ మాదిరి ప్రశ్నాపత్రాలను విద్యార్థులందరూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు పొందేందుకు సహాయ పడే విధంగా తయారు చేయడం జరిగింది.
మేము తయారు చేసిన ఈ ప్రశ్నా పత్రాలలో, ప్రశ్నలు పునరావృత్తం అవకుండా సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది.
FOR QUESTION & ANSWERS
ఈ ప్రశ్నాపత్రాలను విద్యార్థులచే వ్రాయించుట కొరకు ముద్రణా ఖర్చులను తగ్గించుటకు రెండు పేజీలలో ఒక ప్రశ్నాపత్రం వచ్చునట్లు తయారుచేయబడిన ప్రశ్నాపత్రాలను డౌన్ లోడ్ చేసుకోండి.
FOR QUESTION PAPERS
Subscribe to:
Posts (Atom)