MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

Sunday, 23 July 2017

PHYSICAL SCIENCE 4 EVER MAGAZINE - JULY 2017

ACADEMIC SPECIAL ISSUE FOR CLASS X 
PHYSICAL SCIENCE 4 EVER
JULY 2017
This book is meant for class X students in AP & TS.

In this we have given CCE Notes with full explanations of questions   given in the lesson. They are very useful to understand clear concept. We also give all type of examples and applications at related topics so as to learn crystal  clearly about that concept. 

We give one Project and one Lab Activity in the given syllabus, explain a DIY project/experiment  for doing the students at their home to enjoy the learning, include some CCE Model Questions, CCE Bits that are given previously in examinations for understanding the question pattern, publish a special article “Eternal Flame falls”, We give a mind map for better learning, give a cross word to test the students their own, give a Made Easy Concept to learn easy, give see it… do it…  for a special concept understanding.

We request the book readers please take the print out of the pages containing mind map and paste them one on the other to form a complete mind map.
We request you to please don't post pdf file in whats app groups.

Friday, 14 July 2017

Question papers of formative assessment - 1

Question papers for formative assessment - 1
నిర్మాణాత్మక మూల్యాంకనం లో భాగమైన 8,9 మరియు 10 తరగతుల (ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమం) లఘుపరీక్ష ప్రశ్నాపత్రాలు మరియు వాటి జవాబులతో కూడిన పుస్తకం

Thursday, 13 July 2017

FORMATIVE ASSESSMENT - 1 (ALL IN ONEs)

A COMPLETE BOOKS OF FORMATIVE ASSESSMENT - 1
8, 9 & 10వ తరగతుల  తెలుగు మరియు ఆంగ్ల  మాధ్యమాలలో  తయారు చేయబడిన  
ఈ పుస్తకాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం - 1 యొక్క అన్ని అంశాలు లభ్యమవుతాయి. 
Animated rainbow rule.gif



Wednesday, 12 July 2017

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 - PROJECT PICTURES


PROJECT PICTURES BOOK
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక మంది ఉపాధ్యాయులు ప్రాజెక్టు పనులలోని చిత్రాలను సేకరించుట విద్యార్థికి కష్టతరమైనదని మాకు తెలియజేస్తున్నందున వారి సౌకర్యార్థం అన్ని all in one  పుస్తకాలలోని ప్రాజెక్టులకు సంబంధించిన చిత్రాలను ఒక చోటికి చేర్చి పుస్తకం తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని   డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింకును సందర్శించండి.

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 (TM) - CLASS - VIII


A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1
ఈ పుస్తకం 8వ తరగతి తెలుగు  మాధ్యమం విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -1 కు సంబంధించిన నాలుగు అంశాలైన
          1. LAB ACTIVITIES      - 10 marks
          2.WRITTEN WORKS    - 10 marks
          3. PROJECT WORKS  - 10 marks
          4. SLIP TESTS             - 20 marks
లను ఒకే చోట అందించేందుకు తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది పుస్తకంపై క్లిక్ చేయండి.

Saturday, 8 July 2017

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 (EM) - CLASS - VIII


A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1
ఈ పుస్తకం 8వ తరగతి ఆంగ్ల  మాధ్యమం విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -1 కు సంబంధించిన నాలుగు అంశాలైన
          1. LAB ACTIVITIES      - 10 marks
          2.WRITTEN WORKS    - 10 marks
          3. PROJECT WORKS  - 10 marks
          4. SLIP TESTS             - 20 marks
లను ఒకే చోట అందించేందుకు తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది పుస్తకంపై క్లిక్ చేయండి.

Friday, 7 July 2017

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 (TM) - CLASS -IX


A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1
ఈ పుస్తకం 9వ తరగతి తెలుగు మాధ్యమం విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -1 కు సంబంధించిన నాలుగు అంశాలైన
          1. LAB ACTIVITIES      - 10 marks
          2.WRITTEN WORKS    - 10 marks
          3. PROJECT WORKS  - 10 marks
          4. SLIP TESTS             - 20 marks
లను ఒకే చోట అందించేందుకు తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది పుస్తకంపై క్లిక్ చేయండి.



Wednesday, 5 July 2017

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 (EM) - CLASS -IX


A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1
ఈ పుస్తకం 9వ తరగతి ఆంగ్లమాధ్యమం విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -1 కు సంబంధించిన నాలుగు అంశాలైన
          1. LAB ACTIVITIES      - 10 marks
          2.WRITTEN WORKS    - 10 marks
          3. PROJECT WORKS  - 10 marks
          4. SLIP TESTS             - 20 marks
లను ఒకే చోట అందించేందుకు తయారుచేయబడినది. ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది పుస్తకంపై క్లిక్ చేయండి.


Saturday, 1 July 2017

A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1 (TM)


A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 1
ఈ పుస్తకాలు 8,9 మరియు 10వ తరగతుల ఆంగ్ల మరియు తెలుగు మీడియం విధ్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -1 కు సంబంధించిన నాలుగు అంశాలైన
          1. LAB ACTIVITIES - 10 marks
          2.WRITTEN WORKS - 10 marks
          3. PROJECT WORKS - 10 marks
          4. SLIP TESTS - 20 marks
లను ఒకే చోట అందించేందుకు పుస్తకాలు తయారుచేయబడ్డాయి.
 10వ తరగతి  తెలుగు మాధ్యమంలో పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది పుస్తకంపై క్లిక్ చేయండి.