విజ్ఞాన శాస్త్ర విద్యార్థి ప్రతిజ్ఞవిజ్ఞాన శాస్త్ర విద్యార్థినైన నేను,విజ్ఞాన శాస్త్రాన్ని ప్రయోగాలు, కృత్యాల ద్వారా అవగాహన చేసుకుంటాననీ,విజ్ఞాన శాస్త్ర అభ్యసన యందు క్రమశిక్షణ తో మెలుగుతాననీ,మూఢ నమ్మకాలను గ్రుడ్డిగా నమ్మననీ,శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకుంటాననీ,పరిసరాలను శుభ్రముగా ఉంచుకుంటాననీ,పర్యావరణ సమతుల్యాన్ని కాపాడతాననీ,నేను పొందిన శాస్త్ర విజ్ఞానాన్ని నా దేశ ప్రజలందరికీ పంచుతాననీ,నా దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలన్నింటి కన్నా ముందు ఉండేటట్లు చేయుటకు నిరంతర కృషి చేస్తాననీప్రతిజ్ఞ చేయుచున్నాను.Science Day Pledge :: Science Student’s PledgeAs a science student,I will understand science through experiments and activities,I will maintain discipline while learning science,I will not blindly believe superstitions,I will make a scientific attitude a habit,I will keep my surroundings clean,I will protect against environmental imbalance,I will share my gained scientific knowledge with my country's people,I will do hard work to bring our country in first place in the field of science and technology all over the worldI pledge for these things.
|
No comments:
Post a Comment