Previous Question Paper analysis of
PHYSICAL SCIENCE
FOR CLASS X

ఈ పుస్తకం వల్ల లాభాలు:
1. పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడము వలన సి.సి.ఇ. విధానంలో ప్రశ్నల తీరు విద్యార్థులకు అవగాహన అవుతుంది.
2. ఎక్కువగా ఏ పాఠ్యాంశాల నుండి ప్రశ్నలు వస్తాయి అనేది తెలుస్తుంది.
3. ఒక పాఠంలో ఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది.
4. సి.సి.ఇ. పద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలు ఎలా వ్రాయాలో ముందుగా ఆకళింపు చేసుకోవచ్చు.
5. పటములు ఇచ్చే ప్రశ్నలలో పటముతో పాటు ప్రశ్నను ఎలా కలిపి అడుగుతాడో తెలుస్తుంది.
6. బహుళైఛ్చిక పశ్నలు ఎన్ని రకాలుగా అడగవచ్చో తెలుస్తుంది.
7. ప్రశ్నలను సి.సి.ఇ. నందు ఏవిధంగా ట్విస్ట్ చేస్తారో అవగాహన అవుతుంది.
8. పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలను సి.సి.ఇ. పద్ధతిలో ఎలా మార్చి అడుగుతారో తెలుస్తుంది.

No comments:
Post a Comment