MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

Friday, 18 August 2017

A Complete Book of Formative Assessment 2 for Class X (T M)

A Complete Book of Formative Assessment 2
For Class X (T.M)
ఈ పుస్తకంలో "ఆమ్లాలు-క్షారాలు-లవణాలు" మరియు "సమతలాలపై కాంతి వక్రీభవనం" అనే అధ్యాయాలపై 6 ప్రయోగశాల కృత్యములు, 8 ప్రాజెక్టులు మరియు మాదిరి ప్రశ్నాపత్రము యివ్వబడినవి. 

విద్యార్థుల సౌకర్యార్థం కలర్ ప్రింట్ చేసుకొనుటకు ప్రాజెక్టులో ఉపయోగించబడిన చిత్రాలను ప్రాజెక్టు తర్వాత పేజీలో యివ్వడమైనది. 


6 comments: