PRACTICE BIT PAPERS FOR X CLASS EM |
Tuesday, 14 February 2017
Sunday, 12 February 2017
PREVIOUS QUESTION PAPER ANALYSIS OF PHYSICAL SCIENCE FOR CLASS X
Previous Question Paper analysis of
PHYSICAL SCIENCE
FOR CLASS X

ఈ పుస్తకం వల్ల లాభాలు:
1. పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడము వలన సి.సి.ఇ. విధానంలో ప్రశ్నల తీరు విద్యార్థులకు అవగాహన అవుతుంది.
2. ఎక్కువగా ఏ పాఠ్యాంశాల నుండి ప్రశ్నలు వస్తాయి అనేది తెలుస్తుంది.
3. ఒక పాఠంలో ఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది.
4. సి.సి.ఇ. పద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలు ఎలా వ్రాయాలో ముందుగా ఆకళింపు చేసుకోవచ్చు.
5. పటములు ఇచ్చే ప్రశ్నలలో పటముతో పాటు ప్రశ్నను ఎలా కలిపి అడుగుతాడో తెలుస్తుంది.
6. బహుళైఛ్చిక పశ్నలు ఎన్ని రకాలుగా అడగవచ్చో తెలుస్తుంది.
7. ప్రశ్నలను సి.సి.ఇ. నందు ఏవిధంగా ట్విస్ట్ చేస్తారో అవగాహన అవుతుంది.
8. పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలను సి.సి.ఇ. పద్ధతిలో ఎలా మార్చి అడుగుతారో తెలుస్తుంది.

Monday, 6 February 2017
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSENT - 4
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 4
8, 9వ తరగతుల తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో తయారు చేయబడిన
ఈ పుస్తకాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం - 4 యొక్క అన్ని అంశాలు లభ్యమవుతాయి.
8, 9వ తరగతుల తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో తయారు చేయబడిన
ఈ పుస్తకాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం - 4 యొక్క అన్ని అంశాలు లభ్యమవుతాయి.
Sunday, 5 February 2017
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT 4
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 4
ఈ పుస్తకాలు 8,9 మరియు 10వ తరగతుల ఆంగ్ల మరియు తెలుగు మీడియం విధ్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -4 కు సంబంధించిన నాలుగు అంశాలైన
1. LAB ACTIVITIES - 10 marks
2.WRITTEN WORKS - 10 marks
3. PROJECT WORKS - 10 marks
4. SLIP TESTS - 20 marks
లను ఒకే చోట అందించేందుకు పుస్తకాలు తయారుచేయబడ్డాయి.
ముందుగా 10వ తరగతి ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమాలలో పుస్తకాలను
డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది పుస్తకాలపై పై క్లిక్ చేయండి.
ముందుగా 10వ తరగతి ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమాలలో పుస్తకాలను
డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది పుస్తకాలపై పై క్లిక్ చేయండి.
![]() |
| 10th CLASS ENGLISH MEDIUM |
![]() |
| 10th CLASS TELUGU MEDIUM |
Tuesday, 31 January 2017
Tuesday, 24 January 2017
SUMMATIVE ASSESSMENT - II 2016-17 KEY
| సంగ్రహణాత్మక మూల్యాంకనం - 2 SUMMATIVE ASSESSMENT - 2 PRINCIPLES OF VALUATION |
|---|
Sunday, 22 January 2017
Wednesday, 18 January 2017
9th CLASS TM & EM - FORMATIVE - 4 LAB ACTIVITIES
![]() |
| centre of gravity |
FORMATIVE - 4 LAB ACTIVITIES FOR 9th CLASS TM & EM
Monday, 16 January 2017
Sunday, 15 January 2017
FORMATIVE - 4 -PROJECTS EM&TM
భౌతిక రసాయన శాస్త్రాల 8,9 మరియు 10 తరగతుల నిర్మాణాత్మక మూల్యాంకనం - 4 ప్రాజెక్టులు
| క్ర.సం | తరగతి | మాధ్యమం | చిత్రం | ప్రాజెక్టు పేరు | డౌన్లోడ్ |
|---|---|---|---|---|---|
| 1 | 10 | TM | విద్యుత్ మోటారు - మోడల్ తయారీ | ||
| 2 | 10 | TM | కృత్రిమంగా కాయలను పండించే విధానం | ||
| 3 | 10 | EM | ELECTRIC MOTOR - MODEL MAKING | ||
| 4 | 10 | EM | ARTIFICIAL RIPENING OF FRUITS | ||
| 5 | 9 | TM | జలాంతర్గామి - మోడల్ తయారీ | ||
| 6 | 9 | TM | పాస్కల్ నియమం - అనువర్తనాలు | ||
| 7 | 9 | TM | ఆర్కిమెడిస్ సూత్రం - నిరూపణ | ||
| 8 | 9 | EM | SUBMARINE - MODEL MAKING | ||
| 9 | 9 | EM | APPLICATIONS OF PASCAL'S LAW | ||
| 10 | 9 | EM | ARCHIMEDES PRINCIPLE | ||
| 11 | 8 | TM | ఇంధనం కెలోరిఫిక్ విలువలు-ధరల పోలిక | ||
| 12 | 8 | TM | మంటలను ఆర్పడానికి అగ్నిమాపక తీసుకొనే చర్యలు | ||
| 13 | 8 | TM | COMPARISON OF CALORIFIC VALUES&COST OF FUELS | ||
| 14 | 8 | TM | WAYS ADOPTED BY FIRE BRIGADE TO COMBAT FIRES |
Saturday, 14 January 2017
SANKRANTHI
విజ్ఞాన శాస్త్రాన్ని అందరికి అందించేందుకు కృషి చేస్తున్న బ్లాగర్లకు గ్రూపులలో విజ్ఞానాన్ని పంచుతున్న విజ్ఞానశాస్త్ర ప్రేమికులకు విజ్ఞాన శాస్త్ర రచయితలకు భౌతిక రసాయన శాస్త్ర అభిమానులకు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకు విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులకు వినూత్న పరికరాల ఆవిష్కర్తలకు యానిమేషన్, వీడియోలు తయారుచేస్తున్న సాంకేతిక వర్గానికి విజ్ఞాన శాస్త్ర పరిశోధకులకు
కె. వెంకటరమణ మరియు జి. వెంకటరామ ప్రసాద్
| |
Friday, 13 January 2017
Thursday, 12 January 2017
BHOGI
|
మా బ్లాగు వీక్షకులకు విజ్ఞాన శాస్త్రాన్ని అందరికి అందించేందుకు కృషి చేస్తున్న బ్లాగర్లకు గ్రూపులలో విజ్ఞానాన్ని పంచుతున్న విజ్ఞానశాస్త్ర ప్రేమికులకు విజ్ఞాన శాస్త్ర రచయితలకు భౌతిక రసాయన శాస్త్ర అభిమానులకు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకు విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులకు వినూత్న పరికరాల ఆవిష్కర్తలకు యానిమేషన్, వీడియోలు తయారుచేస్తున్న సాంకేతిక వర్గానికి విజ్ఞాన శాస్త్ర పరిశోధకులకు
కె. వెంకటరమణ మరియు జి. వెంకటరామ ప్రసాద్
| |
Subscribe to:
Posts (Atom)













