10వ తరగతి ఆంగ్లమాధ్యమం - భౌతిక రసాయన శాస్త్రములో గల ఖచ్చితమైన సి.సి.ఇ పద్ధతిలోగల 40 బహుళైచ్ఛిక ప్రశ్నలు
Wednesday, 22 February 2017
Tuesday, 21 February 2017
REVISION TEST - 2 (NELLORE DISTRICT)
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వారు సి.సి.ఇ విధానంలో రూపొందించిన రెండు రివిజన్ టెస్టులలోని 40 బహుళైచ్ఛిక ప్రశ్నలు మరియు వాటి వివరణలు
(TELUGU MEDIUM)
Sunday, 19 February 2017
Kirchhoff's loop law
కిర్ఛాఫ్ లూప్ నియమం
KIRCHHOFF'S LOOP LAW

కిర్ఛాఫ్ లూప్ నియమాన్ని విద్యార్థికి సులువుగా, అర్థమయ్యే రీతిలో తెలియజేసే విధానం
KIRCHHOFF'S LAW MADE EASY
KIRCHHOFF'S LAW MADE EASY
Saturday, 18 February 2017
Electron configuration
ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని బట్టి దాని పీరియడ్ మరియు గ్రూపులను అతి సులభంగా గుర్తించడం ఎలా?
HOW TO DECIDE GROUP AND PERIOD OF AN ELEMENT
GROUP
| |||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
PERIOD
|
I A
|
IIA
|
III B
|
IV B
|
V B
|
VI B
|
VII B
|
VIII
|
VIII
|
VIII
|
I B
|
II B
|
III A
|
IV A
|
V A
|
VI A
|
VII A
|
O
| |
QUESTION PAPER ANALYSIS - 10TH CLASS TM & EM
పాత ప్రశ్నా పత్రాల విశ్లేషణ
భౌతిక-రసాయన శాస్త్రాలు
10వ తరగతి (తెలుగు & ఆంగ్ల మాధ్యమాలలో )

![]() |
| PREVIOUS QUESTION PAPER ANALYSIS |
![]() |
| పాత ప్రశ్నాపత్రాల విశ్లేషణ |

పై పుస్తకాలపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి
Friday, 17 February 2017
PREVIOUS QUESTION PAPER ANALYSIS OF PHYSICAL SCIENCE FOR CLASS X - TM
పాత ప్రశ్నా పత్రాల విశ్లేషణ
భౌతిక-రసాయన శాస్త్రాలు
10వ తరగతి (తెలుగు మాధ్యమం)

![]() |
| previous question paper analysis |
1.పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడం వలన సి.సి.ఇ. విధానంలో ప్రశ్నల తీరు విద్యార్థులకు అవగాహన అవుతుంది.
2. ఎక్కువగా ఏ పాఠ్యాంశాల నుండి ప్రశ్నలు వస్తాయి అనేది తెలుస్తుంది.
3. ఒక పాఠంలో ఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది.
4. సి.సి.ఇ. పద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలు ఎలా వ్రాయాలో ముందుగా ఆకళింపు చేసుకోవచ్చు.
5. పటములు ఇచ్చే ప్రశ్నలలో పటముతో పాటు ప్రశ్నను ఎలా కలిపి అడుగుతాడో తెలుస్తుంది.
6. బహుళైఛ్చిక పశ్నలు ఎన్ని రకాలుగా అడగవచ్చో తెలుస్తుంది.
7. ప్రశ్నలను సి.సి.ఇ. నందు ఏవిధంగా ట్విస్ట్ చేస్తారో అవగాహన అవుతుంది.
8. పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలను సి.సి.ఇ. పద్ధతిలో ఎలా మార్చి అడుగుతారో తెలుస్తుంది.

Tuesday, 14 February 2017
Sunday, 12 February 2017
PREVIOUS QUESTION PAPER ANALYSIS OF PHYSICAL SCIENCE FOR CLASS X
Previous Question Paper analysis of
PHYSICAL SCIENCE
FOR CLASS X

ఈ పుస్తకం వల్ల లాభాలు:
1. పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడము వలన సి.సి.ఇ. విధానంలో ప్రశ్నల తీరు విద్యార్థులకు అవగాహన అవుతుంది.
2. ఎక్కువగా ఏ పాఠ్యాంశాల నుండి ప్రశ్నలు వస్తాయి అనేది తెలుస్తుంది.
3. ఒక పాఠంలో ఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది.
4. సి.సి.ఇ. పద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలు ఎలా వ్రాయాలో ముందుగా ఆకళింపు చేసుకోవచ్చు.
5. పటములు ఇచ్చే ప్రశ్నలలో పటముతో పాటు ప్రశ్నను ఎలా కలిపి అడుగుతాడో తెలుస్తుంది.
6. బహుళైఛ్చిక పశ్నలు ఎన్ని రకాలుగా అడగవచ్చో తెలుస్తుంది.
7. ప్రశ్నలను సి.సి.ఇ. నందు ఏవిధంగా ట్విస్ట్ చేస్తారో అవగాహన అవుతుంది.
8. పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలను సి.సి.ఇ. పద్ధతిలో ఎలా మార్చి అడుగుతారో తెలుస్తుంది.

Monday, 6 February 2017
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSENT - 4
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 4
8, 9వ తరగతుల తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో తయారు చేయబడిన
ఈ పుస్తకాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం - 4 యొక్క అన్ని అంశాలు లభ్యమవుతాయి.
8, 9వ తరగతుల తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో తయారు చేయబడిన
ఈ పుస్తకాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం - 4 యొక్క అన్ని అంశాలు లభ్యమవుతాయి.
Sunday, 5 February 2017
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT 4
A COMPLETE BOOK OF FORMATIVE ASSESSMENT - 4
ఈ పుస్తకాలు 8,9 మరియు 10వ తరగతుల ఆంగ్ల మరియు తెలుగు మీడియం విధ్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకనం -4 కు సంబంధించిన నాలుగు అంశాలైన
1. LAB ACTIVITIES - 10 marks
2.WRITTEN WORKS - 10 marks
3. PROJECT WORKS - 10 marks
4. SLIP TESTS - 20 marks
లను ఒకే చోట అందించేందుకు పుస్తకాలు తయారుచేయబడ్డాయి.
ముందుగా 10వ తరగతి ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమాలలో పుస్తకాలను
డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది పుస్తకాలపై పై క్లిక్ చేయండి.
ముందుగా 10వ తరగతి ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమాలలో పుస్తకాలను
డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది పుస్తకాలపై పై క్లిక్ చేయండి.
![]() |
| 10th CLASS ENGLISH MEDIUM |
![]() |
| 10th CLASS TELUGU MEDIUM |
Tuesday, 31 January 2017
Subscribe to:
Posts (Atom)